Green metro luxury ac buses will start running in greater hyderabad from today | హైదరాబాద్: రాజధాని నగరంలో పర్యావరణ హితమైన గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు నేటి(బుధవారం) నుంచి పరుగులు తీయనున్నాయి. పర్యావరణ హితమైన బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TSRTC అందుబాటులోకి తీసుకొచ్చింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను ప్రారంభించనున్నారు.
#GreenMetroLuxuryAcBuses
#hyderabad
#greenmetrobus
#tsrtc
#Evbuses
#National
#PuvvadaAjayKumar
#VCSajjanar
#CMkcr
#electricalbus
~PR.40~